క్లినిక్ కంపౌండర్…

ఒక మారుమూల గ్రామంలో సంతోష్ అనే ఒక వ్యక్తి, అదే గ్రామంలో ఉన్న చిన్న క్లినిక్ లో కంపౌండర్ గా పని చేస్తున్నాడు , అతని తల్లితండ్రులు రైస్ మిల్లులో పని చేస్తుండేవారు, వీళ్ళకి ఒక్కడే సంతానం. సంతోష్ Pharmacy చదవడం వాళ్ళ అతనికి మెడిసిన్ మీద కొంచము అవగాహనా ఉండటంతో క్లినిక్ లో…