Category Horror Stories-దెయ్యాల కథలు

పాఠశాలలో ఉన్న మర్రి చెట్టు నీడలో…

Best Horror Stories in Telugu

నేను రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొనే రోజులలో నాకు జరిగిన ఒక సంఘటన. ఇ విద్యాలయం సుమారుగా 35-40 ఎకరాలలో ఉన్నది. ఇది 1980  లో స్థాపించబడినది, 6th class to inter 2nd year వరకు చదువుకొనే వెసులుబాటు కల్పించారు.1980 సవంత్సరంలో కట్టబడిన పాఠశాల,హాస్టల్ భవనాలు ఇప్పటికి ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు,…